" వేమన పద్యములు "
అడుగకర్థ మివ్వ | నతఁడు బ్రాహ్మణయోగి
యడుగనర్థమిచ్చు | నతఁడుత్యాగి
యడుగువారి నడుగు | నవిముక్తశివయోగి
విశ్వదాభిరామ వినుర వేమ