" వేమన పద్యములు "
అడుగకర్థమిచ్చు | నతఁడు బ్రహ్మజ్ఞాని
అడుగనర్థమిచ్చు | నతఁడుత్యాగి
అడుగనీయలేని | యాతఁడు పెనులోభి
విశ్వదాభిరామ వినుర వేమ