" వేమన పద్యములు "
అడుగఁదగు వారినడిగిన
నిడినయెడం గొసరఁగొసర | నీలేననఁగా
గడుసు వడి యాసచేఁ దా
నడిగిన దుర్మార్గ వృత్తు | లగురా ! వేమా !