" వేమన పద్యములు "
అడవి యడవిఁ దిరిగి | యాసనువిడలేక
గాసి పడెడు వాఁడు | ఘనుఁడుగాఁడు;
రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన
వాఁడె పరముగన్న | వాడువేమ.