" వేమన పద్యములు "
అడవిఁ దిరుగఁజిక్క | దాకసమునలేదు
యవని తీర్థయాత్ర | లందులేదు
యొడలుశుద్ధిఁజేసి | యొడయనిఁజూడరా
విశ్వదాభిరామ వినుర వేమ