" వేమన పద్యములు "
అంగ లింగములను | హరునితో మర్దించి
జంగ మింక గ్రంధి | భంగ పఱచి
రంగుగాను వసుధ | వంగంబుఁ గూర్పరా
విశ్వదాభిరామ వినుర వేమ.