" వేమన పద్యములు "
అంగ యోగములును | ఆరుమతంబులు
మూఁడు యోగములను | మొనయరాదు
కడమ యోగమునను | కల్గును మోక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమ.