" వేమన పద్యములు "
అంగు మీరగాను | నబల జన్మంబుల
వలచి చంపునెంత వారినైన
అక్కరణినిఁదనువు | లతిశయమై వచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ.