" వేమన పద్యములు "
అట్టివార్త మహిమ |నరయక భువిలోన;
మిట్టిపడుదు రిలను | మిడుతరీతి;
గట్టిఁజేసి నిలుపు | ఘనుఁడెపో శివయోగి
విశ్వదాభిరామ వినుర వేమ