" వేమన పద్యములు "
అట్టి చదువు చదివి | యానంద మందక
చట్టమైన మనసు | చపల మంద
మొట్టమొదట చదువు | మొఱుగంగనేలరా ?
విశ్వదాభిరామ వినుర వేమ