" వేమన పద్యములు "
అట్టికష్టు బ్రదుకు | యగ్నిపాలైపోవు
నిర్దయాత్ము బ్రదుకు | నీట గలయు
కౄర కర్ము బ్రతుకు | చోరుల పాలౌను
విశ్వదాభిరామ వినుర వేమ