" వేమన పద్యములు "
అజ్ఞులైన జీవు |లరయ ననేకులు
ప్రాజ్ఞుఁడనఁగ నెంత | పండితుండు;
ప్రకృతి మాయచేతఁ | బరముఁదెలియలేఁడు
విశ్వదాభిరామ వినుర వేమ