" వేమన పద్యములు "
అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట | శ్రుతులను వినరా !
యజ్ఞాన ముడిగి వాల్మికి
సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ | జూడరవేమా !