" వేమన పద్యములు "
అజ్ఞాన మనెడి యడవిని
సుజ్ఞానపుఁ ఖడ్గమునను | జూచి నఱకరా !
యజ్ఞాన మాత్మఁదెలుపుట
సుజ్ఞానపు దివ్యపదముఁ | జూడర వేమా !