" వేమన పద్యములు "
అజుఁడు, హరియును, దాళమృ | దంగములకుఁ
బురహరుండు నాట్యమునకుఁను | బూనుకొనిరె ?
యిట్టి సభకునుఁ బ్రతినిధి | యెవ్వరనఁగ
గుఱుతుగా విశ్వ కర్మయౌ | గురుఁడె వేమ !