" వేమన పద్యములు "
అజుఁడీ లోకము లెల్లను
సృజియించెను, గజభుజంగ | స్థిరచర జీవుల్
నిజరూప భావ మొందక
గజిబిజియై పుట్టుఁజచ్చుఁ | గదరావేమా !