" వేమన పద్యములు "
అజగరమును, జుంటీఁగల,
నిజ గురువులు, గాంచనెంచు | నేర్పుకు సరిగా
విజనాంతర హృదయంబున
భజియింపుము ముక్తికిరవు | భద్రమువేమా!