" వేమన పద్యములు "
అచ్చువేసికొన్న | నడియేన నన్నను
తమ్ముఁదిన్న పంగ | దాసుఁడనగ
పరమ పదమురాదు | ప్రకట నార్థమె కాని
విశ్వదాభిరామ వినుర వేమ.