" వేమన పద్యములు "
అంగమ్మాలినవాఁడు దాతయగునా ! యైదారుగొడ్డేరులున్
గంగా, నర్మద, సింధు గౌతమగునా ! గంగెద్దు కాభరణముల్
శృంగారించినశంభు తేజి యగునా ! క్షీరాబ్ధిలో నెప్పుడున్
కొంగన్ముంచిన రాజహంసయగునా ! గోరాజవేమాహ్వయా !