" వేమన పద్యములు "
అచ్చుపడముద్ర లెన్నుచు
మచ్చికమీరంగ మనసు |మఱిగినమీఁదన్
విచ్చలవిడి రమియింపుచు
మెచ్చినదే ముక్తికిరవు | మేదిని వేమా !