" వేమన పద్యములు "
అచలయోగ తపము | నందంగ గమకించి
ప్రచురమైనకాంతిఁ | బడయుచుండ
రుచిరముగను దాట | రూపించుఁ బరమాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ.