" వేమన పద్యములు "
అచల తపోన్విత యుక్తిని
ప్రచురించెడి యాత్మకాంతిఁ | బ్రతిబింబముతో
సుచరిత్రంబగు నిష్కళ
రచియింపుము బట్టబయలు | రాజిలువేమా !