" వేమన పద్యములు "
అచల తత్త్వమనఁగ ననుభవ గమ్యంబు !
చూసి చెప్పరాదు | సూక్ష్మమదియె!
మదికిఁదోచుఁగాని | మర్మమెన్నఁగ రాదు
విశ్వదాభిరామ వినుర వేమ.