" వేమన పద్యములు "
అచర, చర సమూహ |మంగము లింగము
ల్సరణిఁ దెలియ నట్టి | శైవమేల ?
అష్టతనువు లమరు | హరుడౌట నెఱుఁగరా!
విశ్వదాభిరామ వినుర వేమ.