" వేమన పద్యములు "
అచట నున్న యట్టి | యతివలందఱుఁగూడి
శిశువు చెవులు, ముక్కు, | జిహ్వ, కనులు,
మ్రొక్కఁబోక దేహి | మొనయంగఁజూడుఁడీ
విశ్వదాభిరామ వినుర వేమ.