" వేమన పద్యములు "
అచట నిచటఁజూడ | నమరదు గురుభక్తి
ప్రచురముగను నాత్మ | బయలఁజేసి
రుచిరముగనుఁజూడ | నచలమై తోఁచురా!
విశ్వదాభిరామ వినుర వేమ.