" వేమన పద్యములు "
అగ్రమందుఁజేరి | యగ్రేశుఁడై యుండు;
నిగ్రహించి యెరుక | నియతి మీఱి;
మోహ గుణములన్ని | ముక్కొని దాఁటరా !
విశ్వదాభిరామ వినుర వేమ.