" వేమన పద్యములు "
అగ్రమందుఁజూపు |నభ్యాస విధినిల్పు;
మధ్యమందుఁజూపు | మనసు నిలుపు;
అంతమందుఁ జూపు | నరయ నాపోజ్యోతి
విశ్వదాభిరామ వినుర వేమ.