" వేమన పద్యములు "
అగ్ని శిఖల యందు | నమరంగ మమకార
మభవు మీఁదధ్యాన | మమర నునిచి
యాహుతి యగువెనుక | హరున కర్పితమౌను
విశ్వదాభిరామ వినుర వేమ.