" వేమన పద్యములు "
అగ్ని బాణముచేత | అంబుధింకి నపుడె
రాముఁడవలి కేఁగ | లావు మఱచె ?
వరుస కొండలుమోసి | వారిధేటికిఁగట్టె ?
విశ్వదాభిరామ వినుర వేమ.