" వేమన పద్యములు "
అగ్నిదైవమైన | నగ్ని యుపాస్తిచేఁ
జేర రాని ముక్తిఁ | జేరుటెట్లు ?
వీరభద్రుచేత | వెలసిన దగ్నిరా !
విశ్వదాభిరామ వినుర వేమ.