" వేమన పద్యములు "
అగ్ని చక్రమనఁగ | నాకర్ణ లింగంబు;
అగ్ని గుండమందు | నంటఁగూర్చి;
భవునిఁధ్యాన మిఁకనుఁ | బాటింప ముక్తిరా
విశ్వదాభిరామ వినుర వేమ.