" వేమన పద్యములు "
అగజాత తనదు దేహము
సగ పాలుఁగఁజేయువానిఁ | జంపించును; నా
పగఁదీర్ప నేరకున్నను
మగవాడే? మగువగాదు | మహిలో వేమా |