" వేమన పద్యములు "
అఖిలాకారుఁ డనంతుఁడు;
సకలాత్మలయందు సర్వ | సాక్షియె తానై
నిఖిలముల | నిర్వికారుఁడు
నికరము బ్రహ్మమ్మనంగ | నిజముర వేమా!