" వేమన పద్యములు "
అఖిల దేవతలును | హరిపూజఁ జేయంగ
హరుఁడు నృత్యమాడె | నాదియందు;
ఆదిబ్రహ్మతానె | యటమద్దెలనుఁగొట్టె
విశ్వదాభిరామ వినుర వేమ.