" వేమన పద్యములు "
అఖిల జీవములను | నజుఁడవై పుట్టించి;
విష్ణుఁడ వయి వాని | వెలయఁజేసి;
శివుఁడవై సకలము | శిక్షించుచుందువు
విశ్వదాభిరామ వినుర వేమ.