" వేమన పద్యములు "
అక్షరాళివెంట, | నడవుల వెంటను,
కొండ రాలఁగోడు | కుడువనేల?
హృదయ మందె శివుఁడ | టుండుటఁ దెలియరో
విశ్వదాభిరామ వినుర వేమ.