" వేమన పద్యములు "
అక్షరాత్మకంబు | నమృతపానమునకు;
రక్షకత్వమునకు | రాజహంస;
దీక్ష లోని దీక్ష | తెలివంటి చూడరా
విశ్వదాభిరామ వినుర వేమ.