" వేమన పద్యములు "
అక్షర మహిమ నెఱుఁగవే
లక్షలు చదువంగనేల ? లావితముగఁ బ్ర
త్యక్షముగను, "శివ " యను రెం
డ క్షరములు పరమ పదము | నగురావేమా !