" వేమన పద్యములు "
అక్షర పుటముల జొర, వే
లక్షలు చదువంగ నేల | లాలితముగఁ బ్ర
త్యక్షముఁగను "శివ" యను, రెం
డక్షరములె, మదికి శుద్ధి | యగురా వేమా !