" వేమన పద్యములు "
అక్షరపుటమిడి | యండంబులోఁ గూర్చి
యమరునొక్కరణము |ననుభవించు;
నతనికన్న ముక్తి | యక్షరమైయుండు
విశ్వదాభిరామ వినురవేమా !