" వేమన పద్యములు "
అక్షరపుటడవిఁ బొరలక
యక్షరమగు మహిమఁగాన | నవనిందొలుతౌ
నక్షరమును జపియించిన
నక్షయముగ నదియెచాలు | నరయఁగ వేమా !