" వేమన పద్యములు "
అక్షరపు టడవిఁ జొరబడి
యక్షరములు వేలు లక్ష | లరయఁగ నేలా ?
నీ క్షితి "శివ" యనియెడు, రెం
డక్షరములె పరిఢవిల్లు నరయుము వేమా !