" వేమన పద్యములు "
అక్షర పదవికిఁ బదివే
లక్షరముల నఱవనేల ? నల "శివ" యను రెం
డక్షరము లణఁచు దురితము;
తక్షణమే పదవిఁగలుగుఁ | దధ్యము వేమా!