" వేమన పద్యములు "
అక్షరం బెఱుఁగక | యడవులఁ దిరుగుచు
గొండ, రాళ్లుఁ, గుళ్లు | గొలువనేల ?
హృదయ మందు శివుని | యేర్పాటు తెలియరో ?
విశ్వదాభిరామ వినుర వేమ.