" వేమన పద్యములు "
అక్షరంబుఁజదివి | యందునఁ గనలేక;
హెచ్చు తక్కువనుచు | యేపుమీరి;
యక్షరాత్ముఁడన్న | యతనికి ఫలమేమి?
నిశ్చయంబుఁ దెలుపు | నీవు వేమ.