" వేమన పద్యములు "
అంగము లెనిమిది | నరసిన వారికి
చిత్తశుద్ధిఁగలుగు | తత్త్వబోధ
మెలమి బోధ పడును | నెఱి సుఖ మొందును
విశ్వదాభిరామ వినుర వేమ.