" వేమన పద్యములు "
ఆ. అంగ మందు లింగ | మమరంగ మర్థించి
జంగ మందుఁబెట్టి | యంగు పఱచి
రంగుగాను వసుధఁ | గ్రుంగఁగఁ జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ