" వేమన పద్యములు "
అక్షయాత్మకంబు | నర్థింప గుఱిఁగని;
నిశ్చయంబు గాను | నిలిపి మనసు;
రక్షఁగట్టినట్లు | రట్టడి మాన్చరా !
విశ్వదాభిరామ వినుర వేమ.