" వేమన పద్యములు "
అక్షయమను టంక | మండంబుతోఁ గూర్చి;
యమరి గుణవికార | మనుభవించి;
అక్షయంబునంట | నక్షయంబైయుండు
విశ్వదాభిరామ వినుర వేమ.